ఇతడికి మీ కథ చెప్పుకుంటే విని డబ్బులిస్తాడు.. ఎందుకంటే..

వీడియో క్యాప్షన్, ఇతడికి మీ కథ చెప్పుకుంటే విని డబ్బులిస్తాడు! ఎందుకు?

పుణె నగరానికి చెందిన ఈ యువకుడు ఎదుటివారి కథలు, కష్టాలు విని, వారికి పది రూపాయలు సహాయం కూడా చేస్తున్నాడు. ఇదంతా ఎందుకు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)