You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కలర్ బ్లైండ్నెస్: రంగులన్నీ చూడలేని ఈ పెయింటర్ విశిష్టత ఏమిటంటే...
కలర్ బ్లైండ్నెస్ ఉన్నా.. ఆ బలహీనతనే తన ప్రత్యేకతగా మార్చుకున్న చిత్రకారుడు ఈయన.
మహారాష్ట్రలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న చిత్రకారుడు ప్రియం ఆవాలే.
సాధారణ మనుషులు చూడగలగే కొన్ని రంగులను ఈయన చూడలేరు.
కానీ రెండేళ్ల వయసు నుంచే పెయింటింగ్స్ వేస్తున్నారు.
ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు పొందుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- బ్లాక్ మార్కెట్లో పసి బిడ్డల వ్యాపారం... పెంచుకునేందుకు, బలి ఇచ్చేందుకు పిల్లల్ని అమ్ముతున్నారు
- నరేంద్ర మోదీ ఆర్మీ యూనిఫామ్ వేసుకోవడంపై సోషల్ మీడియాలో చర్చ
- నియాండర్తల్: ఆధునిక మానవుడి చేతిలో అంతరించిపోయిన జాతి కథ.. హోమో సేపియన్స్ చేతిలో ఎంత దారుణంగా చనిపోయారంటే
- కరోనా కాలంలో మహిళలు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారా
- జీఆర్ గోపీనాథ్: ఆకాశంలోని విమానాలను నేలకు దించిన కెప్టెన్
- ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ సిగరెట్ మానేస్తే కానీ... ఆ దేశంలో స్మోకింగ్ తగ్గదా?
- Contempt of Court: కోర్టు ధిక్కరణ అంటే ఏమిటి.. ఈ నేరానికి విధించే శిక్షలు ఏమిటి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)