'బాబ్రీ మసీదు కూల్చివేతపై నిర్భయంగా, నిజాయితీగా నివేదిక ఇచ్చాం' -జస్టిస్ లిబర్హాన్

బాబ్రీ మసీదు కూల్చివేత సమగ్ర దర్యాప్తు కోసం కేంద్రం నియమించిన జస్టిస్ లిబర్హాన్ కమిషన్... సుదీర్ఘ దర్యాప్తు తర్వాత నివేదిక ఇచ్చింది.

కానీ, తాజా బాబ్రీ మసీదు కూల్చివేతపై సీబీఐ ప్రత్యేక కోర్టు అందుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. మరి దీనిపై జస్టిస్ లిబర్హాన్ అభిప్రాయాన్ని బీబీసీ తెలుసుకుంది. ఇంతకీ ఆయనేమన్నారో మీరే చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)