అలెన్ కుర్ది: ప్రపంచాన్ని కలచివేసిన బాలుడి విషాదాంతానికి ఐదేళ్లు.. ఇన్నాళ్లలో పరిస్థితి ఏం మారింది?

ఐదేళ్ల క్రితం ఒక్క ఫొటో యూరప్‌లోని వలస సమస్యను ప్రపంచం కళ్లకు కట్టింది.

మూడేళ్ల వయసున్న సిరియన్ బాలుడు అలెన్ కుర్దీ శవం టర్కీ సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది.

గ్రీస్‌కు వెళ్లేందుకు ప్రయత్నించింది అలెన్ కుటుంబం. కానీ పడవ బోల్తా పడటంతో అలెన్ తండ్రి మినహా ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు.

వలసదారుల సమస్యలకు అలెన్ మరణం ఒక నిదర్శనంగా మారింది.

బీబీసీ ప్రతినిధి హానన్ రజెక్ అందిస్తున్న కథనం.

ఇందులోని కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలచివేయొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)