You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇరాన్‌పై వరుస బాంబుదాడుల వెనుక ఉన్నది ఎవరు?
గత కొద్ది వారాలుగా వరుసగా జరుగుతున్న బాంబు పేలుళ్లు ఇరాన్‌ను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా ఇంధన కేంద్రాలు, న్యూక్లియర్ సైట్లను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరుగుతున్నాయి.
అణుపరీక్షలకు అత్యంత కీలకమైన నతాంజ్ అణుకేంద్రంపై పోయిన గురువారం జరిగిన దాడి అత్యంత ప్రమాదకరమైనది. దీని వెనుక ఇజ్రాయెల్ ఉన్నట్లుగా చాలా మంది భద్రతా నిపుణులు అనుమానిస్తున్నారు.
మరి ఇరాన్ అణ్వాయుధ తయారీపై దీని ప్రభావం ఎలా ఉండొచ్చు?
డోనల్డ్ ట్రంప్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చిన ఇరాన్‌కు నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు చాలా కీలకంగా మారనున్నాయి.
ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలకు ఈ దాడులు అద్దం పడుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఇక ఏం చేస్తారోనని అందరూ ఊపిరి బిగపట్టి చూస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
- ‘నేను 420’ అంటూ నగ్న చిత్రాలతో బ్లాక్మెయిల్.. గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థుల దారుణం
- మనిషి మెదడు తినే అమీబా మళ్లీ కనిపించింది
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో భారతీయ సైనికులు మిస్సయ్యారా? ‘పది మందిని విడుదల చేసిన చైనా’
- జాన్ బోల్టన్ పుస్తకం: ‘డోనల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహాయం కోరారు’
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)