ఆంధ్రప్రదేశ్: స్వంత రాష్ట్రాలకు వెళ్లిన వలస కూలీలు మళ్లీ వస్తున్నారు

కరోనావైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో స్వంత రాష్ట్రాలకు వెళ్లిపోయిన వలస కార్మికులు కొందరు తిరిగి వస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం జార్ఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి కార్మికులు వస్తున్నారు. వారు ఎలా వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? పోలవరం వద్ద సదుపాయాలు ఎలా ఉన్నాయి? పై వీడియోలో చూడండి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)