పీవీ సింధు: BBC Indian Sportswoman of the Year నామినీ

పర్సనల్ లైఫ్, స్నేహితులతో బయటకెళ్లడం వంటి చిన్న చిన్న సరదాలను కూడా మీరు మిస్ అయ్యారు కదా అని కొందరు అడుగుతుంటారు. కానీ నాకు బ్యాడ్మింటన్ అంటే ప్రాణం. అందువల్ల నాకెప్పుడూ అలా అనిపించలేదు.

"పర్సనల్ లైఫ్, స్నేహితులతో బయటకెళ్లడం వంటి చిన్న చిన్న సరదాలను కూడా మీరు మిస్ అయ్యారు కదా అని కొందరు అడుగుతుంటారు. కానీ నాకు బ్యాడ్మింటన్ అంటే ప్రాణం. అందువల్ల నాకెప్పుడూ అలా అనిపించలేదు.

రెండున్నర మూడు నెలల పాటు నా దగ్గర ఫోన్ కూడా లేదు. గోపీ సర్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. కోచ్ అంటే అలానే ఉండాలి.

ఈ రోజు నేను సాధించినది కొన్ని నెలలపాటు చేసిన హార్డ్ వర్క్ వల్ల కాదు, ఎన్నో ఏళ్ల కష్టానికి ఫలితం.

కష్టపడితే విజయం తప్పకుండా వరిస్తుంది"

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ 2019 పురస్కారానికి నామినేట్ అయిన పీవీ సింధు చెప్పిన విషయాలను పై వీడియోలో చూడండి.

షూట్-ఎడిట్: దెబాలిన్ రాయ్, నవీన్ శర్మ

రిపోర్టర్ & ప్రొడ్యూసర్: వందన

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)