You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గీతా చౌహాన్: ‘పడితే లేపడానికి ఎవరూ రారు... మనకు మనమే లేవాలి’
చిన్నతనంలోనే గీతా చౌహాన్ పోలియో బారినపడ్డారు. దివ్యాంగులపై సమాజంలో ఉన్న వివక్ష, చిన్నచూపును అనుభవించారు.
అయినా, జీవితంలో ఎదిగేందుకు అవేమీ ఆమెకు అడ్డు కాలేదు.
సొంత సంపాదనతో ఉన్నత చదువులను పూర్తి చేశారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే, క్రీడలవైపు మళ్లారు.
వీల్‌చెయిర్ బాస్కెట్‌బాల్ ఆడటం మొదలుపెట్టి, అందులో భారత జట్టుకు ఎంపికయ్యారు. జాతీయ స్థాయిలో టెన్నిస్ కూడా ఆడుతున్నారు.
ఎప్పటికైనా పారాలింపిక్స్‌లో ఆడాలన్నది గీతా కల.
స్ఫూర్తినిచ్చే ఆమె కథను పైవీడియోలో చూడొచ్చు.
ఇవి కూడా చదవండి:
- 2020: టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు 'బంగారం' పంట పండిస్తుందా?
- తన లైంగిక ఆనందం కోసం మహిళలను కరెంటు షాక్ పెట్టుకొనేలా చేసిన నకిలీ వైద్యుడు
- విశాఖపట్నం: దంగల్ సినిమా స్ఫూర్తితో రెజ్లింగ్‌లో దూసుకెళ్తున్న గిరిజన బాలికలు
- ఏనుగు ఈ స్టార్ హోటల్‌కు రెగ్యులర్ కస్టమర్.. చూడండి ఏం చేస్తోందో
- పోర్నోగ్రఫీ వెబ్సైట్లలో పెరిగిపోతున్న టీనేజీ అమ్మాయిల కంటెంట్.. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన
- పాకిస్తాన్: తినడానికి రొట్టెలు కూడా దొరకడం లేదు.. గోధుమ పిండి కొరతతో అల్లాడుతున్న ప్రజలు
- మహిళల జీవితాలను మార్చేసిన కుట్టు మిషన్ కథ
- రాజధాని రగడ-రాజకీయ క్రీడ!: ఎడిటర్స్ కామెంట్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)