దలైలామా ఇంటర్వ్యూ: 'దలైలామా మహిళ అయితే... ఆకర్షణీయంగా ఉండాలి'

వీడియో క్యాప్షన్, డోనల్డ్ ట్రంప్, మహిళల గురించి దలై లామా ఏమన్నారు?

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు నైతికత తక్కువని ప్రముఖ బౌద్ధ ధర్మ గురువు దలైలామా వ్యాఖ్యానించారు. బీబీసీకి ఇచ్చిన అరుదైన ఇంటర్వ్యూలో 'మహిళా దలైలామా' గురించి కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

1959లో టిబెట్‌ను స్వాధీనం చేసుకునేందుకు చైనా సాయుధ దళాలను పంపినపుడు, దలైలామా అక్కడి నుంచి భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందారు. మరికొద్ది రోజుల్లో తన 84వ పుట్టినరోజు జరుపుకోబోతున్న దలైలామాను, బీబీసీ ప్రతినిధి రజిని వైద్యనాథన్‌ ఇంటర్వ్యూ చేశారు.

ఆ ఇంటర్వ్యూను పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)