You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#MeToo: తనుశ్రీ దత్తా... ‘బాలీవుడ్‌లో మరెందరో నాలాగే గళం విప్పుతారు ’
బాలీవుడ్‌లో వేధింపులు ఎదుర్కొన్న మహిళలు తనలాగే మాట్లాడటానికి ముందుకు వస్తారని నటి తనుశ్రీ దత్తా అన్నారు.
పదేళ్ల కిందట సినిమా పరిశ్రమలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె బీబీసీతో పంచుకున్నారు.
''పదేళ్ల కిందట ఓ బాలీవుడ్ పాట చిత్రీకరణ సమయంలో వేధింపులకు గురయ్యాను. దాని గురించి చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఆ సంఘటన చేసిన గాయం నన్ను చాలాకాలం వెంటాడింది. దాంతో సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.'' అని చెప్పారు.
వేధింపులపై తనుశ్రీ మాట్లాడటం మొదలుపెట్టాక చాలా మంది మహిళలు వారు ఎదుర్కొన్న వేధింపుల గురించి మాట్లాడటానికి ముందుకు వస్తున్నారు.
అయితే, తనుశ్రీ చేసిన ఆరోపణలను నటుడు నానా పాటేకర్ కొట్టిపారేశారు. ఆ సినిమా సెట్లో పదుల సంఖ్యలో జనాలు ఉన్నారని చెప్పారు. ఆమెను చట్ట ప్రకారం ఎదుర్కొనే అవకాశాలను పరిశీలిస్తున్నానన్నారు.
ఇవి కూడా చదవండి.
- సంజయ్ గాంధీకి చరిత్ర అన్యాయం చేసిందా?
- భారత్‌తో యుద్ధానికి ముందే ప్లాన్ వేసిన మావో?
- తమిళ విద్యార్థులను ఆకట్టుకున్న ఈ టీచర్ తెలుగాయనే
- 'మూగ' ఇందిర 'ఉక్కు మహిళ'గా ఎలా మారారు?
- #గమ్యం: పైలట్ కావాలని అనుకుంటున్నారా..
- గూగుల్ రాక ముందు జీవితం ఎలా ఉండేది?
- 90 ఏళ్ల క్రితం కులం గురించి భగత్‌సింగ్ ఏం చెప్పారు?
- భగత్ సింగ్ పిస్టల్ 85 ఏళ్ల తర్వాత ఎలా దొరికింది?
- చే గువేరా భారత్ గురించి ఏమన్నారంటే..
- రూ.10 కాయిన్స్: ఏవి చెల్లుతాయి? ఏవి చెల్లవు?
- ‘ఆలయ ప్రవేశాన్ని సమర్థించిన గాంధీ హరిజన బాంధవుడేనా?’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)