ఈ అమ్మాయిని ఇస్లామిక్ స్టేట్ జిహాదీలు ఎందుకు వెంటాడుతున్నారు?
ఉత్తర ఇరాక్‌లో ఒక టీనేజ్ యువతిని ఐసిస్.. లైంగిక బానిసగా అమ్మేసింది. అక్కడి నుంచి తప్పించుకున్న 19 ఏళ్ల అష్వక్ జర్మనీకి పారిపోయారు.
తనను గతంలో బానిసగా చేసుకున్న వ్యక్తి మళ్లీ జర్మనీలో ప్రత్యక్షమయ్యాడు. వారి చెర నుంచి తాను ఏ విధంగా తప్పించుకున్నారో బీబీసీకి వివరించారు అష్వక్.
యజీదీ సముదాయానికి చెందిన ఈ యువతి జర్మనీలో ఉండలేక తిరిగి ఇరాక్ చేరుకున్నారు.
అయితే, అష్వక్ కుటుంబాన్ని ఐసిస్ ఇంకా వేటాడుతూనే ఉంది. పదుల సంఖ్యలో తమ బంధువులు అదృశ్యమయ్యారని అష్వక్ తండ్రి చెబుతున్నారు. అందర్నీ ఐసిస్ బంధించింది.
మరిన్ని వివరాలు ఈ వీడియోలో..
ఇవి కూడా చదవండి
- సన్నీ లియోని ఇంటర్వ్యూ: 'రోడ్డు మీద నుంచున్న వేశ్యకు - పోర్న్ స్టార్‌కి తేడా ఏమిటి?'
- మీ గర్ల్ ఫ్రెండ్‌కు సారీ ఎలా చెబుతారు?
- తదుపరి ‘యాపిల్’ ఏది? భవిష్యత్తు నంబర్ వన్ కంపెనీ ఇప్పుడు ఎక్కడుంది?
- డైమండ్ నగరంలో 'గోల్డెన్ స్వీట్' - మరి రుచి చూస్తారా?
- ఆస్ట్రేలియా: పెట్రోలు అయిపోతోందా? అయిపోతే బండి నడిచేదెలా?
- ప్లాస్టిక్‌పై నిషేధం: ఆస్ట్రేలియాలో ఆగ్రహం
- పీవీ సింధు: ఆదాయంలో క్రికెట్ స్టార్లను వెనక్కు నెట్టిన బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి
- ఆసియా క్రీడలు: దీక్షా డాగర్.. అద్భుతమైన షాట్స్ కొట్టినా అభిమానుల చప్పట్లేమీ ఆమెకు వినపడవు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.