కేరళ మహిళలు కూర్చునే హక్కు ఎలా సాధించారు?

వీడియో క్యాప్షన్, కేరళ మహిళలు కూర్చునే హక్కు ఎలా సాధించారు?

రైట్ టు సిట్... అంటే కూర్చునే హక్కు. మహిళలు ఇటీవలే పోరాడి సాధించుకున్న హక్కు. దేశమంతా కానప్పటికీ.. దక్షిణాది రాష్ట్రమైన కేరళలో సేల్స్ విమెన్ తమ పని వేళల్లో కూర్చునే హక్కును సాధించుకున్నారు. ఇటీవల కేరళకు వెళ్లిన బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్య.. ఈ ప్రాథమిక హక్కు మహిళలకు లభించకపోవడానికి కారణాలేంటో తెలుసుకున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)