#గమ్యం: విమానంలో ఉద్యోగం... ఎయిర్ హోస్టెస్
బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'కు స్వాగతం.
విమానాల్లో ప్రయాణించడం అనేది ఒకప్పుడు చాలా ఖరీదైన వ్యవహారం. కానీ ఆ రంగంలో పోటీపెరగడంతో ఇప్పుడిది సామాన్యుడికి సైతం అందుబాటులోకి వచ్చింది. దీనికి తోడు కొత్త విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో ఈ రంగంలో ఉద్యోగాలకు అవకాశాలు పెరుగుతున్నాయి.
విమాన ప్రయాణమే ఓ అద్భుతం అనుకుంటుంటే... విమానంలో ఉద్యోగం అంటే! ఇది ఇంకా అద్భుతం. చాలామందికి దీనిపై ఆసక్తి ఉంటుంది.
అందుకే, ఈ వారం నుంచి మరో రెండు మూడు వారాలపాటు విమానయాన రంగంలో ఏయే ఉద్యోగాలుంటాయి, దానికి కావల్సిన అర్హతలు, పరీక్షలు వంటి అంశాలను తెలియచేయబోతున్నారు Careers360.com ఇంజనీరింగ్ ఎడిటర్ ప్రభ ధవళ. మీ అభిప్రాయాలు, సందేహాలు బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో కామెంట్ పోస్ట్ చేయండి.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)