విమానం.. పక్షి.. మధ్యలో చార్లెస్ డార్విన్
పక్షుల మూలంగా అమెరికా విమానయాన పరిశ్రమకు ఏటా కొన్ని వందల కోట్ల డాలర్ల నష్టం జరుగుతోంది. ప్రయాణికులకు అవి తీవ్ర ప్రమాదాల్ని కూడా సృష్టిస్తున్నాయి.
పక్షులు ఢీ కొనడం ద్వారా జరిగే ఇలాంటి ప్రమాదాలను నివారణలో వాషింగ్టన్‌లోని ది ఫెదర్ ఐడెంటిఫికేన్ ల్యాబ్ కీలక పాత్ర పోషిస్తోంది.
విమానాలను ఢీ కొన్న పక్షుల శరీర భాగాలను గుర్తించడం ద్వారా అది ప్రమాదాలను నివారించగలుగుతోంది. ఈ ప్రయోగశాలలో ఆరు లక్షలకు పైగా పక్షిజాతుల నమూనాలున్నాయి. అంటే, ప్రపంచం మొత్తం మీద ఉన్న పక్షి జాతుల్లో 85 శాతం నమూనాలను ఈ సంస్థ సేకరించింది.
చార్లెస్ డార్విన్ వంటి వారు సేకరించిన పక్షిజాతులు కూడా ఉన్న ఈ ప్రయోగశాలపై బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)