You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లబ్..డబ్బు: చైనా-అమెరికాల ట్రేడ్ వార్ దెబ్బ భారత్‌కు తగులుతుందా?
ఇటీవల అమెరికా- చైనాల మధ్య వాణిజ్యం విషయంలో మాటల యుద్ధం జరిగింది. ఇది రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్‌కు దారి తీసిందేమోనన్న అనుమానాలను రేకెత్తించింది.
అమెరికాలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వాలనే ఉద్దేశంతో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అనేక ఆంక్షలు విధించారు. దీనికి చైనా కూడా టారిఫ్‌ల పెంపుతోనే సమాధానం ఇచ్చింది.
ఈ వాణిజ్య యుద్ధం ఇలాగే కొనసాగితే అది ప్రపంచ దేశాలపై ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావం భారత్‌పైనా ఉంటుందని ‘అసోచామ్’ చెబుతోంది.
అసలు ఆ ట్రేడ్ వార్ కథా కమామీషు ఏంటో ఈ లబ్‌డబ్బు వీడియోలో చూడండి.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)