#BBCSpecial : పీఎన్‌బీ స్కామ్ ఎలా జరిగిందంటే..
పంజాబ్ నేషనల్ బ్యాంక్-పీఎన్‌బీ కుంభకోణంలో నిజాలు నిగ్గు తేల్చే పనిలో సీబీఐ ఉంది.
ఇప్పటికే అరెస్ట్ చేసిన పీఎన్‌బీ అధికారులను విచారిస్తోంది. స్కామ్ ఎలా జరిగింది..? ఎవరి పాత్ర ఏమిటి అన్న కోణంలో దర్యాప్తు చేస్తోంది.
నిఘా, పారదర్శకతలో పలు అవార్డులు అందుకున్న పీఎన్‌బీలో అసలు స్కామ్ ఎలా జరిగింది? ఏడేళ్ల పాటు ఏం జరిగింది? బీబీసీ ప్రత్యేకంగా రూపొందించిన యానిమేషన్‌లో చూడండి.
ఇవి కూడా చదవండి:
- "పీఎన్‌బీ కుంభకోణం మోదీ పాలనలో మొదటిదేమీ కాదు!"
- పీఎన్‌బీ కుంభకోణం: మోదీజీ.. నీరవ్ మీతో కలిసి ఏం చేస్తున్నారు?
- పంజాబ్ నేషనల్ బ్యాంక్: స్వదేశీ ఉద్యమం సాక్షిగా మొదలు
- లబ్..డబ్బు: స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులకు కారణమేంటి? మార్కెట్ పతనమౌతున్నప్పుడు ఏం చేయాలి?
- ఫేస్‌బుక్ ప్రాభవం తగ్గుతోందా? ఈ 8 సంకేతాలు ఏం చెబుతున్నాయి?
- #HerChoice: 'సారీ! ఓ 10 రోజులు నేను మీ భార్యను కాదు!'
- ‘మహిళలపై వారి కుటుంబ సభ్యులతోనే అత్యాచారం చేయించేవారు’
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.