సంక్రాంతి: చిత్రాల్లో రాయలసీమ సంబరాలు

రాయలసీమలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా సాగాయి. అనంతపురం జిల్లాలో జరిగిన వేడుకల్లో మంత్రి పరిటాల సునీత పాల్గొని, కోలాటం ఆడారు.