సంక్రాంతి: చిత్రాల్లో రాయలసీమ సంబరాలు

రాయలసీమలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా సాగాయి. అనంతపురం జిల్లాలో జరిగిన వేడుకల్లో మంత్రి పరిటాల సునీత పాల్గొని, కోలాటం ఆడారు.

కర్నూలులో సంక్రాంతి వేడుకల్లో నృత్య ప్రదర్శన

ఫొటో సోర్స్, నరసింహ

ఫొటో క్యాప్షన్, కర్నూలులో సంక్రాంతి వేడుకల్లో నృత్య ప్రదర్శన
కర్నూలులో సంక్రాంతి సంబరాల్లో గంగిరెద్దులాట

ఫొటో సోర్స్, నరసింహ

ఫొటో క్యాప్షన్, కర్నూలులో సంక్రాంతి సంబరాల్లో గంగిరెద్దులాట
అనంతపురం జిల్లాలో ప్రభుత్వం నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో కోలాటం ఆడుతున్న మంత్రి పరిటాల సునీత

ఫొటో సోర్స్, నరసింహ

ఫొటో క్యాప్షన్, అనంతపురం జిల్లాలో ప్రభుత్వం నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో కోలాటం ఆడుతున్న మంత్రి పరిటాల సునీత
అనంతపురం జిల్లాలో సంక్రాంతి సంబరాల్లో కొయ్యగుర్రాల ప్రదర్శన

ఫొటో సోర్స్, నరసింహ

ఫొటో క్యాప్షన్, అనంతపురం జిల్లాలో సంక్రాంతి సంబరాల్లో కొయ్యగుర్రాల ప్రదర్శన
అనంతపురం జిల్లాలో సంక్రాంతి వేడుకల్లో బుడబుక్కల వాళ్ల ప్రదర్శన

ఫొటో సోర్స్, నరసింహ

ఫొటో క్యాప్షన్, అనంతపురం జిల్లాలో సంక్రాంతి వేడుకల్లో బుడబుక్కల వాళ్ల ప్రదర్శన
అనంతపురం జిల్లాలో సంక్రాంతి వేడుకల్లో జానపద కళాకారుల ప్రదర్శనలు

ఫొటో సోర్స్, నరసింహ

ఫొటో క్యాప్షన్, అనంతపురం జిల్లాలో సంక్రాంతి వేడుకల్లో జానపద కళాకారుల ప్రదర్శన