భారత్‌లో వ్యభిచార కూపంలో చిక్కుకుంటున్న నేపాలీ యువతులు
భారత్‌కి ఉపాధి కోసం చాలామంది నేపాలీ యువతులు వస్తుంటారు. అలాంటి వాళ్లను ఉద్యోగం ఇప్పిస్తామన్న మాయమాటలతో నమ్మించి కొందరు వ్యక్తులు వ్యభిచారంలోకి దింపుతున్నారు.
అలా వ్యభిచార కూపంలో చిక్కుకొని, కొన్నాళ్లకు బయటపడి కొత్త జీవితాన్ని ప్రారంభించిన మహిళలతో ‘బీబీసీ’ మాట్లాడింది. వాళ్లంతా ఉపాధి పేరుతో మోసపోయి వేశ్యా వృత్తిలోకి ప్రవేశించినవారే.
గతంలో అలా మోసపోయిన సునీత అనే మహిళ, తన లాంటి బాధిత మహిళల కోసం ఓ వసతి గృహాన్ని ప్రారంభించారు. కుటుంబం వెలివేసిన వారిని ఆమె అక్కున చేర్చుకొని ఉపాధి కల్పిస్తున్నారు.
రిపోర్టింగ్: సల్మాన్ రావి
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)