బాబ్రీ మసీదు వివాదానికి పరిష్కారం ఎప్పుడు?

వీడియో క్యాప్షన్, బాబ్రీ మసీదు సమస్యకు పరిష్కారం ఎప్పుడు?

హిందూ ముస్లింల మధ్య ఒకటిన్నర శతాబ్దానికి పైగా బాబ్రీ మసీదుపై వివాదం నలుగుతూ ఉంది. మందిర్-మసీదు వివాదంలో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వివాదానికి సుప్రీంకోర్టు ముగింపు పలుకుతుందా?

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)