You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ తిరుపతి: జనులను ఆకట్టుకుంటున్న కురుమూర్తి జాతర
పేదల తిరుపతి, తెలంగాణ తిరుపతిగా పిలిచే కురుమూర్తి జాతర మహబూబ్‌నగర్ జిల్లాలో ఉత్సాహంగా జరుగుతోంది. కురుమూర్తి క్షేత్రానికి, తిరుమలకు ఎన్నో పోలికలున్నాయి. తెలంగాణలో సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత ఇదే పెద్ద ఉత్సవమని స్థానికులు చెబుతారు.