కశ్మీర్ విలీనం: ‘70 ఏళ్ల కిందట భారత్ అనుకూలంగా ప్రజాభిప్రాయం’
జవహర్‌లాల్ నెహ్రూ, షేక్ అబ్దుల్లాలు 1940లలో ఉన్నతస్థానాల్లో ఉన్నారు.
భారత్‌కు నెహ్రూ ప్రధానిగా ఉంటే, షేక్ అబ్దుల్లా జమ్ము కశ్మీర్‌కు ప్రధానమంత్రి. పైగా వారిద్దరు స్నేహితులు కూడా.
అందువల్లే భారత్‌లో కశ్మీర్ విలీనం చాలా తేలికైందని అంటుంటారు. అయితే, కశ్మీర్ విలీనంపై చరిత్రకారులు ఏమంటున్నారో చూడండి.
వీడియో: అమీర్ ఫిర్జాద్, ఫైజల్ హెచ్ భట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)