ఇంటర్వ్యూ: ఎమ్మెల్యే రోజాతో దీపావళి స్పెషల్
మహిళ తన కుటుంబాన్ని చెప్పు చేతల్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలి?
ఆ కిటుకేంటో చెబుతున్నారు సినీ నటి, ఎమ్మెల్యే రోజా. అంతే కాదు.. బాహుబలిలో శివగామి పాత్ర గురించి, ఆ పాత్రలో నటించిన రమ్యకృష్ణ గురించి, ఒకపక్క షూటింగ్‌లు, మరోపక్క రాజకీయాలను బ్యాలెన్స్ చేసుకోవటం గురించి ఆమె చాలా విషయాలు చెబుతున్నారు. దీపావళి సందర్భంగా రోజాతో బీబీసీ తెలుగు చిట్‌చాట్.
రిపోర్ట్: బళ్ళ సతీశ్, బీబీసీ తెలుగు ప్రతినిధి
కెమెరా: నవీన్ కుమార్ కె
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)