విజయవాడ స్క్రాప్ పార్కు: తుక్కును చెక్కి..శిల్పాలుగా మలచి..
మనసుంటే చెత్త నుంచి కూడా కళాఖండాల్ని సృష్టించొచ్చని విజయవాడలోని స్ర్కాప్ పార్క్ నిరూపిస్తోంది. కేవలం ఇనుప వ్యర్థాలతో తయారు చేసిన శిల్పాలతో అక్కడో పార్క్ వెలసింది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)