పట్టపగలే తుపాకీ చూపి చైన్ స్నాచింగ్

పట్టపగలే తుపాకీ చూపి చైన్ స్నాచింగ్

పట్టపగలు ఒక మహిళకు తుపాకీ గురిపెట్టి ఆమె మెడలోంచి

బంగారం గొలుసును దుండగులు లాక్కెళ్లారు.

ఆమె మహిళ ప్రతిఘటించారు. కానీ, దుండగులు గొలుసుతో పరారయ్యారు.

ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో జరిగింది. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)