You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రమణ దీక్షితులు: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై ఏమన్నారు?
రమణ దీక్షితులు: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై ఏమన్నారు?
తిరుమల లడ్డూ వివాదం అంతకంతకూ ముదురుతోంది. జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
ఆ వివాదం, లడ్డూ నాణ్యత, రుచి గురించి తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు బీబీసీతో ఏం చెప్పారంటే..