టూరిస్టులతో చెత్త ఏరిస్తున్న దేశం, ఎందుకు?

టూరిస్టులతో చెత్త ఏరిస్తున్న దేశం, ఎందుకు?

సెలవుల్లో మీరెక్కడికైనా టూరెళ్లినప్పుడు, కాస్త చెత్త ఏరిపెడతారా, ఊరికే కాదు, ఏరినందుకు బోటు షికారు, భోజనం ఫ్రీ అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఎలా ఉంటుంది?

ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్కీమ్ నిజంగానే ఒకచోట ఉంది. అది ఎక్కడో ఏంటో చూద్దాం...

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)