ఐఎన్ఎస్ కుర్సురా: ఈ సబ్‌మెరైన్‌ను మ్యూజియంగా ఎందుకు మార్చారు?

వీడియో క్యాప్షన్, 1971లో పాకిస్తాన్ మీద యుద్ధంలో సబ్‌మెరైన్ కుర్సురా ఎలాంటి పాత్ర పోషించిందో తెలుసా?
ఐఎన్ఎస్ కుర్సురా: ఈ సబ్‌మెరైన్‌ను మ్యూజియంగా ఎందుకు మార్చారు?

దక్షిణాసియాలోనే తొలి సబ్‌మెరైన్ మ్యూజియం ఐఎన్ఎస్ కుర్సురా.

2002లో విశాఖలో ఇది ఏర్పాటైంది. 1969లో భారత నౌకదళంలో ప్రవేశించిన 'కుర్సురా' 31 ఏళ్లు దేశ రక్షణలో సేవలందించి, 2001లో రిటైర్ అయింది.

1971 పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న చరిత్ర కుర్సురా సబ్‌మెరైన్‌కు ఉంది.

ఈ యుద్ధంలో 'కుర్సురా' ఎలాంటి పాత్ర పోషించింది?. అరేబియా సముద్రంలో గస్తీ విధులు నిర్వహించిన కుర్సురా, విశాఖ తీరంలో సబ్‌మెరైన్ మ్యూజియంగా ఎలా మారింది? పైన వీడియోలో చూద్దాం.

ఐఎన్ఎస్ కుర్సురా

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)