Operation Kagar: మావోయిస్టు పార్టీ భవిష్యత్తు ఏంటి?

వీడియో క్యాప్షన్, Operation Kagar: నంబాల కేశవరావు మృతి తర్వాత మావోయిస్టు పార్టీ భవిష్యత్తు ఏంటి?
Operation Kagar: మావోయిస్టు పార్టీ భవిష్యత్తు ఏంటి?

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో జరిగిన ఆపరేషన్‌లో సీపీఐ మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి, అగ్రశ్రేణి నాయకుడు, నక్సల్ ఉద్యమానికి వెన్నెముక నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజు భద్రతా బలగాల చేతుల్లో మృతి చెందినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.

మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి స్థాయి నేత భద్రతా దళాల చేతుల్లో మరణించడం ఇదే మొదటిసారి.

అగ్రనేతను కోల్పోయిన మావోయిస్టు పార్టీ దశ, దిశ ఏంటి?

మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరిపే అవకాశం ఉందా?

ఇప్పుడేం జరగబోతోంది? ఈ అంశాలపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ వీక్లీ షో విత్ జీఎస్‌లో...

మావోయిస్టు ఉద్యమం

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)