ఆన్‌లైన్ పార్ట్‌టైమ్ జాబ్స్ చేయాలనుకుంటున్నారా? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవీ..

ఆన్‌లైన్ పార్ట్‌టైమ్ జాబ్స్ చేయాలనుకుంటున్నారా? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవీ..

ఏదో ఒకసారి, ఒక రూపంలో, ఒకరిద్దరికి ఎదురయ్యే అనుభవం కాదు ఇది.

ఈ వర్క్ ఫ్రమ్ హోమ్, పార్ట్ టైమ్ ఉద్యోగాల స్కాములు ఎప్పటినుంచో నడుస్తున్నాయి.

ఒకప్పుడు, “మీరు ముగ్గురిని ఈ ప్రాజెక్టులోకి తీసుకురావాలి. ఆపైన వారు ముగ్గురేసి మందిని చేర్పించాలి. అలా ఎంత కాలం లైన్ ఆగకుండా వెళ్తే, మీకన్ని డబ్బులు” అని మోసగించే బాచ్‍లు ఉండేవారు.

అయితే, ఇప్పుడు వాళ్ళు కూడా టెక్నాలజీని బాగా వాడుకోగలుగుతున్నారు.

shoppers68.com, అచ్చంగా మనకి తెలిసిన ‘షాపర్స్ స్టాప్’ అనే బట్టల బ్రాండ్‍ను పోలి ఉంటుంది.

కంపెనీ గురించి ఏ వివరాలు అడిగినా ఆ కంపెనీవే ఇస్తారు. దానితో వెరిఫై చేసుకునేవాళ్ళు కూడా కరెక్ట్ డీటెయిల్స్ కదా అని ముందుకు కొనసాగుతారు.

ఆ తర్వాత, వెబ్‍సైట్‍లోకి లాగిన్ అయ్యాక, ఫేక్ సైట్‍ ఏమోనని అనుమానాలు వచ్చేలా ఏమీ లేకుండా రూపొందిస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)