నల్గొండ జిల్లా: బుల్లెట్ బైక్ బాడీ, ఆటో ఇంజన్‌తో ట్రాక్టర్.. వ్యవసాయ ఖర్చులు తగ్గించుకునేందుకు ఓ రైతు వినూత్న ప్రయత్నం

నల్గొండ జిల్లా: బుల్లెట్ బైక్ బాడీ, ఆటో ఇంజన్‌తో ట్రాక్టర్.. వ్యవసాయ ఖర్చులు తగ్గించుకునేందుకు ఓ రైతు వినూత్న ప్రయత్నం

తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక రైతు వినూత్న ప్రయత్నం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో ఎన్నో రకాల వ్యవసాయ పనులు చేసుకునేందుకు ఒక బుల్లెట్ ట్రాక్టర్ తయారు చేశారు.

ఈ బుల్లెట్ ట్రాక్టర్‌తో వంద రూపాయల ఖర్చుతోనే ఎకరం పొలం దున్నొచ్చని రైతు గుండెబోయిన జానయ్య యాదవ్ బీబీసీ ప్రతినిధి సంగీతం ప్రభాకర్‌కు వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)