వైరల్ వీడియో: గాయపడిన చెల్లిని మోసుకెళ్తున్న ఈ గాజా బాలిక ఏం చెప్పింది...

వైరల్ వీడియో: గాయపడిన చెల్లిని మోసుకెళ్తున్న ఈ గాజా బాలిక ఏం చెప్పింది...

ఆరేళ్ల ఖమర్ గాయపడిన తన చెల్లిని భుజాల మీద మోసుకుంటూ వెళ్తోన్న వీడియో వైరల్ అయింది.

ఎండలో, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఖమర్ గంటకు పైగా ఆమె చెల్లిని భుజాలపై మోసుకెళ్లింది. అసలేం జరిగిందో పైన వీడియోలో చూడండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)