గాజా: యుద్ధ సమయంలో పుడుతున్న పిల్లల పరిస్థితి ఏంటి?

గాజా: యుద్ధ సమయంలో పుడుతున్న పిల్లల పరిస్థితి ఏంటి?

ఇజ్రాయెల్, గాజా యుద్ధం మొదలైన ఆరు రోజులకు అంటే 2023 అక్టోబర్ 13న తాలియాకు జన్మనిచ్చారు జుమానా ఇమాద్.

తాలియాకు తెలిసిందల్లా యుద్ధం మధ్యన బతకడమే.

యుద్ధ కాలంలో గాజాలో బిడ్డకు జన్మనిచ్చిన తల్లిగా జుమానా రోజువారీ జీవితం ఎలా ఉందో బీబీసీ బృందం తెలుసుకుంటూ ఉంది.

ఆమె తన అనుభవాలను బీబీసీతో ప్రత్యేకంగా పంచుకున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)