వీరిది మామూలు ప్రేమ కథ కాదు..

వీరిది మామూలు ప్రేమ కథ కాదు..

ఒకే వీల్ చెయిర్ మీద భార్యాభర్తలు కూర్చున్నారు. భార్యను భర్త గట్టిగా పట్టుకుని ఉన్నారు.

ఆమెను భర్త అంత జాగ్రత్తగా చూసుకోవడం వెనుక ఒక కారణం ఉంది. వారి కుటుంబంలోకి ఒక బుల్లి అతిథి రాబోతున్నారు. ఇది సావిత్రి, మనీష్‌ల కథ. ఇద్దరూ వికలాంగులే. కానీ వారి ప్రేమ ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోగలిగేంత బలమైనది.

ఈ వీడియో కథనం చూస్తే వీరిది మామూలు ప్రేమ కాదని అర్థమవుతుంది.

బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)