96ఏళ్ల బామ్మకి ఇంత బలం ఎక్కడినుంచి వచ్చింది?

96ఏళ్ల బామ్మకి ఇంత బలం ఎక్కడినుంచి వచ్చింది?

వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే అని ఈ బామ్మ నిరూపిస్తున్నారు. అసలు ఆ వయసులో ఈమె ఎందుకంత స్టామినాతో ఉన్నారో మీరే చూడండి.

ఈమె పేరు హున్ గుయెన్ థి.

రోజూ దాదాపు నాలుగున్నర కిలోమీటర్లు పరిగెత్తుతున్నారు.

ఈమె ఆరోగ్య రహస్యం ఏమిటో మీరే చూసేయండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)