బాక్సుల్లో 10 వేల మంది మెదళ్లను దాచిపెడుతున్నారు.. ఎందుకు?

బాక్సుల్లో 10 వేల మంది మెదళ్లను దాచిపెడుతున్నారు.. ఎందుకు?

అక్కడికి వెళితే వేల బాక్సులు కనిపిస్తాయి. అందులో దశాబ్ధాలుగా మనిషి మెదళ్లను భద్రపరుస్తున్నారు.

మానసిక వ్యాధులకు గురై చనిపోయిన వారి మృతదేహం నుంచి మెదళ్లను వేరుచేసి ఇక్కడ స్టోర్ చేస్తారు.

వారు ఇలా ఎందుకు భద్రపరుస్తున్నారు? దీనిపై బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)