You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యానాంలోని ఈ తెలుగువారు ఫ్రాన్స్ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేస్తున్నారు?
యానాంలోని ఈ తెలుగువారు ఫ్రాన్స్ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేస్తున్నారు?
జులై 7న జరుగుతున్న ఫ్రాన్స్ ఎన్నికల్లో, భారత్‌లోని కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో భాగమైన యానాంలోని ఈ తెలుగువారు ఓటు వేస్తున్నారు.
అయితే వీరికీ, ఆ ఎన్నికలకు సంబంధమేంటి?
యానాం ప్రజలు ఆ దేశ ఎన్నికల్లో ఎందుకు పాల్గొంటున్నారు? ఇక్కడి నుంచి ఓటు ఎలా వేస్తారు?
ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)