కొత్త పోప్‌ను ఎలా ఎన్నుకుంటారు?
కొత్త పోప్‌ను ఎలా ఎన్నుకుంటారు?
పోప్ చనిపోయాక మొదలయ్యే ఆచారానికి శతాబ్దాల చరిత్ర ఉంది.
వచ్చే రెండు లేదా మూడు వారాల్లో 252 మంతి కార్డినల్స్.. సిస్టీన్ చాపెల్‌లో సమావేశమవుతారు.
అయితే వీళ్లలో కేవలం 135 మందికే కొత్త పోప్ ఎన్నిక కోసం అత్యంత రహస్యంగా జరిగే ఓటింగ్‌లో పాల్గొనే అర్హత ఉంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









