సౌదీ బస్సు ప్రమాదం: ప్రాణాలతో బయటపడిన ఒకేఒక్క హైదరాబాద్ వాసి ఏం చెప్పారు?

సౌదీ బస్సు ప్రమాదం: ప్రాణాలతో బయటపడిన ఒకేఒక్క హైదరాబాద్ వాసి ఏం చెప్పారు?

"మేమంతా బదిర్ నుంచి మదీనాకు వెళ్తున్నాం. ప్యాసింజర్లు వాష్‌రూమ్ వెళ్లాలంటే బస్సు నిలిపేసి ఉన్నారు. ఇంతలోనే ఆయిల్ ట్యాంకర్ వెనుక నుంచి బస్సును ఢీకొంది.మా బస్సు ఆగి ఉంది. మక్కా నుంచి 3.30కు బయల్దేరాం. సుమారు 8 గంటలకు బదర్‌లో ఉన్నాం. అక్కడ నమాజు చేశాక బయల్దేరాం 8.30 – 9 మధ్యలో ప్రమాదం జరిగింది" అని షోయబ్ వెల్లడించారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)