You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యూపీలోని ఈ ఆంబోతు గురించి ఇప్పుడు దేశమంతా చర్చ ఎందుకు?
యూపీలోని ఈ ఆంబోతు గురించి ఇప్పుడు దేశమంతా చర్చ ఎందుకు?
ఉత్తరప్రదేశ్ హాపూర్‌లో ఉన్న 'గోరఖ్' అనే ఈ ఆంబోతు చాలా ప్రత్యేకం.
దీన్ని చూడ్డానికి చాలా మంది దూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు.
విక్కీ డోనర్‌లా కొందరు గోరఖ్‌ను సూపర్ డోనర్ అంటున్నారు.
ఈ ఆంబోతు గురించి ఇప్పుడు దేశమంతా ఎందుకు చర్చ జరుగుతుంది? ఎందుకు ఇది ప్రత్యేకమో ఈ వీడియోలో చూద్దాం..
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)