బీబీసీ ఐ ఇన్వెస్టిగేషన్: చైనా ప్రభుత్వానికి ఎదురుతిరిగితే మెంటల్ హాస్పిటల్స్‌కు

బీబీసీ ఐ ఇన్వెస్టిగేషన్: చైనా ప్రభుత్వానికి ఎదురుతిరిగితే మెంటల్ హాస్పిటల్స్‌కు

చైనాలోని మానసిక ఆసుపత్రుల్లో బలవంతంగా నిర్బంధించిన చెప్తున్న 59 మందిని ‘బీబీసీ ఐ ఇన్వెస్టిగేషన్’ గుర్తించింది.

చైనా అధికారులకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసినందుకు వారిపై మానసిక రోగులని అని ముద్ర వేస్తున్నారు. ఇలా చేయడం చట్టవిరుద్ధం.

బీబీసీ ప్రతినిధి నైమా ప్రాటెన్ అందిస్తున్న కథనం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)