మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ సమీపంలోని జల్‌పల్లిలో సినీనటుడు మోహన్ బాబు ఇంటి వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

మోహన్ బాబు మంగళవారం ఒక ఆడియో సందేశం కూడా విడుదల చేశారు.

కొద్దిరోజులు మోహన్ బాబు, ఆయన కుమారుడు మనోజ్‌లు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.

మంగళవారం సాయంత్రం వరకు ఏం జరిగిందనే వివరాలు ఈ వీడియోలో...

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)