అమెరికా ఎన్నికల్లో తెలుగువారి ప్రభావం ఎంత?

అమెరికా ఎన్నికల్లో తెలుగువారి ప్రభావం ఎంత?

అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలిస్తే తెలుగువారికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది? ఎన్నికల్లో తెలుగువారి ప్రభావం ఎంతమేరకు ఉంటుంది? వంటి అనేక అంశాలపై అమెరికాలో స్థిరపడిన తెలుగు రాజకీయ నేత ఉపేంద్ర చివుకుల బీబీసీతో మాట్లాడారు.

ఎవరు గెలిచినప్పటికీ... 2020 ఎన్నికల తర్వాత ఏర్పడిన పరిస్థితులు ఈ సారి ఉండబోవని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా ఎన్నికలపైన భారత రాజకీయాల ప్రభావమూ ఉంటుందని విశ్లేషించారు. ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలనేదానిపై భారత సంతతి యువత స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటుందని ఉపేంద్ర చెప్పారు.

ఆయన ఇంకా ఏం చెప్పారంటే..

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)