భారత రికార్డును బ్రేక్ చేయడానికి 90 గంటలు వంట చేసిన నైజీరియా షెఫ్

భారత రికార్డును బ్రేక్ చేయడానికి 90 గంటలు వంట చేసిన నైజీరియా షెఫ్

నైజీరియా షెఫ్ హిల్డా బసి ఏకధాటిగా దాదాపు వంద గంటలపాటు వంటలు చేశారు. 2700 మందికి పైగా ఆమె వంటకాలను రుచిచూశారు.

భారత షెఫ్ సృష్టించిన రికార్డును బ్రేక్ చేయడానికే ఆమె ఇలా చేశారు. మరి దీనిపై గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఏమంటోందో తెలుసా...

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)