ఈ హిప్పోలను కోట్లు ఖర్చు పెట్టి మరీ కొలంబియా నుంచి ఎందుకు పంపించేస్తున్నారు?

ఈ హిప్పోలను కోట్లు ఖర్చు పెట్టి మరీ కొలంబియా నుంచి ఎందుకు పంపించేస్తున్నారు?

దక్షిణ అమెరికాలోని కొలంబియాకు కొత్త కష్టం వచ్చి పడింది.

హిప్పోలను దేశం దాటించేందుకు అష్టకష్టాలు పడుతోంది.

ఇతర దేశాల్లోనే అభయారణ్యాలకు వాటిని పంపాలనేది దాని ప్లాన్. అయితే ఇక్కడే ఓ కొత్త చిక్కు వచ్చింది.

అక్కడున్నవి ఏకంగా 70 హిప్పోలు. వీటిలో 60 హిప్పోలను భారత్‌కు తరలిస్తున్నారు. మరో పది హిప్పోలను మెక్సికోకు పంపించేస్తున్నారు.

వీటిని తరలించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇందుకోసం కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంతకూ ఆ హిప్పోలను కొలంబియా ఎందుకు దాటించాలనుకుంటోంది? అవి అక్కడే ఉంటే ఏమవుతుంది? బీబీసీ ప్రత్యేక కథనం...

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)