నెలసరి సరిగ్గా జరగాలి అంటే ఏం తినాలి? ఏం తినకూడదు?

నెలసరి సరిగ్గా జరగాలి అంటే ఏం తినాలి? ఏం తినకూడదు?

మహిళలకు నెలసరి అనేది ఒక తలనొప్పి లాంటిది.

ప్రతి మహిళకూ నెలనెలా దాదాపు 30 నుంచి 35ఏళ్లపాటు పీరియడ్స్ వస్తాయి.

వీటితోపాటు వచ్చే నొప్పిని కూడా వారు భరించాల్సి ఉంటుంది.

గర్భధారణతోనూ నెలసరికి సంబంధం ఉంటుంది.

మరోవైపు కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కూడా పీరియడ్స్ సమయానికి రావు.

శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా నెలసరి ప్రభావితం చేస్తుంది.

మనం తీసుకునే ఆహారం, నెలసరి సమయానికి రావడంల.. మధ్య దగ్గర సంబంధం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)