చలికాలంలో దగ్గు, జలుబు ఎందుకొస్తాయి, రాకుండా ఏం చేయాలి?

చలికాలంలో దగ్గు, జలుబు ఎందుకొస్తాయి, రాకుండా ఏం చేయాలి?

చలికాలం రాగానే జలుబు చేయడం, దగ్గు రావడం సర్వ సాధారణమే అని వాటి గురించి పెద్దగా పట్టించుకోరు.

అయితే వాటినుంచి సురక్షితంగా ఉండడానికి మన ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి. రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి?