కేరళ తీరానికి సమీపంలో మునిగిపోయిన ఓడ, ఇందులోని కంటెయినర్లతో ప్రమాదాలు ఏంటి?
కేరళ తీరానికి సమీపంలో మునిగిపోయిన ఓడ, ఇందులోని కంటెయినర్లతో ప్రమాదాలు ఏంటి?
చమురుతోపాటు ప్రమాదకర రసాయనాలతో వెళ్తున్న నౌక ఒకటి కేరళ తీరానికి సమీపంలో, అరేబియా సముద్రంలో మునిగిపోవడంతో ఆ రాష్ట్ర అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
కేరళలోని కొచ్చి నగరానికి సమీపంలో మునిగిపోయిన లైబీరియన్ జెండా ఉన్న ఆ ఓడ నుంచి చమురు లీకవుతోంది.
కొచ్చి తీరప్రాంతం జీవ వైవిధ్యానికి నెలవు కావడంతో పాటు ప్రముఖ పర్యటక కేంద్రం కూడా.

ఫొటో సోర్స్, Indian Coast Guard



