విశాఖపట్నంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్...

విశాఖపట్నంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్...

జూన్ 21 న ప్రపంచ యోగా దినోత్సవంలో పాల్గొనడానికి విశాఖకు ప్రధాని మోదీ వస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 32 కిలోమీటర్ల పొడవున 5 లక్షల మంది యోగాసనాలు వేసేలా అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు.

దీంతో, ఈ రోడ్డులోని ట్రాఫిక్ అంతా నగరం వైపు మళ్లింది.

మూడు రోజులుగా ట్రాఫిక్ సమస్య ఇలానే ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)