కొమ్ము కోనాం: ‘మనిషిని సముద్రంలోకి లాగేసిన చేప’.. రంగంలోకి కోస్ట్‌గార్డులు

కొమ్ము కోనాం: ‘మనిషిని సముద్రంలోకి లాగేసిన చేప’.. రంగంలోకి కోస్ట్‌గార్డులు

చేప కోసం వల వేసిన మత్స్యకారుడిని.. ఆ చేపే సముద్రంలోకి లాగేసిన సంఘటన అనకాపల్లి జిల్లాలో వెలుగుచూసింది.

''వలకి చిక్కిన కొమ్ము కోనాం చేపని లాగుతుండగా.. ఆ చేపే బలంగా యర్రయ్యని సముద్రంలోకి లాగేసింది'' అని ప్రత్యక్ష సాక్షి, గల్లంతైన వ్యక్తితో కలిసి వేటకి వెళ్లిన యల్లాజీ బీబీసీతో చెప్పారు.